Wednesday, December 30, 2009

ఒక తెలుగు వాడి వేదన

ఒక సమైక్య వాది విన్నపం

My New Year Thoughts

* Don't believe all you hear, spend all you have or sleep all you want.

* When you say, "I'm sorry", look the person in the eye.

* Never laugh at anyone's dreams.

* In disagreements, fight fairly. No name calling.

* Talk slow, but think quick.

* Remember that great love and great achievements involve great risk.

* Call your Mom and Dad.

* Say "bless you" when you hear someone sneeze.

* When you lose, don't lose the lesson.

* Remember the three R's: Respect for self; Respect for others; Responsibility for all your actions.

* Don't let a little dispute injure a great friendship.

* When you realize you've made a mistake, take immediate steps to correct it.

* Smile when picking up the phone. The caller will hear it in your voice.

* Spend some time alone.

* Open your arms to change, but don't let go of your values.

* Remember that silence is sometimes the best answer.

* Read more books and watch less TV.

* Live a good, honorable life. Then when you get older and think back, you'll get to enjoy it a second time.

* Trust in God but lock your car.

* A loving atmosphere in your home is so important. Do all you can to create a tranquil harmonious home.

* Share your knowledge. It's a way to achieve immortality.

* Once a year, go someplace you've never been before.

* If you make a lot of money, put it to use helping others while you are living. That is wealth's greatest satisfaction.

* Remember that not getting what you want is sometimes the blessing.

* Remember that the best relationship is one where your love for each other is greater than your need for each other.

* Judge your success by what you had to give up in order to get it.

--- And most importantly -----

* Pray. There's immeasurable power in it.

సంక్షోభానికి కారణం ఎవరు?

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర సమ్మతించడం తెలంగాణాలో ప్రజలలో ఉత్సాహం నింపింది. కానీ అటు కోస్తా, రాయలసీమలలో విభజన ప్రకటనతో అగ్గి రాజుకుంది. రాజీనామాల పర్వం ఊపందుకుంది. విద్యార్థులు, నాయకులు, పౌర సంఘాలు అందరూ ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు. దీనికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం ఒకరిని ఒకరు దూషించుకోవడం మొదలుపెట్టాయి. రాజీనామాలలో 'పోటీ రాజకీయాలు' నెలకొన్నాయి. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పాపమే అంటూ తెలుగుదేశం ఈ ఇష్యూని ఎక్కడ హైజాక్ చేస్తుందో అని కాంగ్రెస్ నాయకులు ముందుగానే రాజీనామాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి కనీసం ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా సమైక్య ఆంధ్ర నినాదంతో తమ ఓటు బ్యాంకును స్థిరపర్చుకునేందుకు సిద్ధమయ్యారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. తెలుగుదేశం కూడా అంతకు అంత కష్టపడుతూనే ఉంది.

అయితే ఈ సంక్షోభానికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే ముందుగా మనం సమస్యకు దారితీసిన వరుసగా జరుగుతున్న సంఘటనలను గమనించాల్సి ఉంటుంది. తెలంగాణపై ముందుగా సమ్మతి తెలిపిన పార్టీ కాంగ్రెస్. 2004 సంవత్సరంలో తెరాసతో కలిసి పోటీచేసి విజయం సాధించిన తరువాత వైఎస్ వ్యతిరేకత వల్ల కావచ్చు, లేదా వ్యూహాత్మకంగా కావచ్చు తెలంగాణా పట్ల ఉదాశీనంగా వ్యహవరించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ ఉదాశీనత టిడిపిలో సమైక్య ఆంధ్ర విషయంలో ఒక రకమైన భద్రతా భావాన్ని కలిగించిందనే చెప్పాలి. తెలంగాణపై నిర్ణయం వెలువరించడంలో కాంగ్రెస్ అధిష్టానం చేసిన తాత్సారం తెలుగుదేశం పార్టీని బోల్తా కొట్టించిందనడంలో సందేహం లేదు. అది కాంగ్రెస్ వ్యూహాత్మకమే కావచ్చు. తెలంగాణా తేనెతుట్టెను కదపడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా లేదనే ఒక భావం టిడిపిలో కలిగించింది.

ఎలాగూ కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వడానికి సిద్ధంగా లేదని, కాబట్టి తాను వ్యతిరేకించి తెలంగాణా ప్రజల దృష్టిలో వ్యతిరేకత ఎందుకు పెంచుకోవాలని టిడిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సై అన్నది. ఈ భావం ఒక్క టిడిపిలోనే కాదు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కలిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిష్టానం తెలంగాణకు అనుకూలం కాదు అని కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మారు. ఈ స్థితిలో కేసీఆర్ దీక్షకు పూనుకోవడం, ఉద్యమం పతాకస్థాయికి చేరడం, భారత ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటుకు ఓకే చెప్పేయడం అన్నీ వెంటవెంటనే జరిగి పోయాయి.

ఆంధ్ర నాయకులు తేరుకొని చూసేపాటికి తెలంగాణా అనివార్యం అని తేలిపోయింది. పార్టీ భేదాలు లేకుండా, ఎవరికి వారు తమ తమ అధిష్టానాన్ని తప్పుపడ్డటం ప్రారంభించారు. కాంగ్రెస్ వారు, టిడిపి, ప్రజారాజ్యం పార్టీ ఇలా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా క్షేత్రస్థాయి నిజం గుర్తుకొచ్చింది. తమ నియోజకవర్గ ప్రజల మనస్సులో ఏముందో తెలుసుకోకుండా, విభజన వల్ల లాభ నష్టాలు చర్చించకుండా, అధిష్టానానికి తమ నిర్ణయాన్ని వదిలివేయడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమయిందని ఈ నాటికీ గ్రహించలేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక రకంగా సిగ్గుపడవలసిన విషయం.

అమెరికాలో ఇటువంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నం కావో తెలుసుకుంటే, ఇకనైనా ప్రజల అభీష్టానికి, అభిప్రాయానికీ ఒక విలువ వచ్చే అవకాశం ఉంది. అయితే, మన సమస్యకు, అమెరికాకి సారూప్యమేమిటని ప్రశ్నించవచ్చు. కాని మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గాని, ఫెడరల్ వ్యవస్థ గాని, అసలు ప్రజాస్వామ్యం అనే భావన గాని అమెరికా రాజ్యాంగంలోంచి మనం అరువు తెచ్చుకున్నవే అన్న విషయం గమనించాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో, మనం ఇంకా పరిణితి చెందుతున్నాం. అమెరికాలో జరిగే రాజకీయ ప్రక్రియ పరిణామాలు మన దేశంలో మరో ఏభై ఏళ్ళకు జరగవచ్చు. కానీ మనం అమెరికా రాజకీయ ప్రక్రియలు ఏ విధంగా జరుగుతాయో ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అమెరికాలో ఒబామా సూచించిన హెల్త్ కేర్ బిల్ విషయానికి వస్తే, ఇక్కడ జరుగుతున్న రాజకీయ ప్రక్రియ చూస్తే, ఇంకా మనం ఎంత పరిణితి చెందాలి అన్న విషయం తెలుస్తుంది. ఒక ప్రజా సమస్యను ఏ విధంగా డీల్ చెయ్యాలి అనే విషయం మన రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. మన ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ దేశాలలో పరిపాలన ఎలానో అభ్యాసం చేయడానికి ప్రజా ధనంతో విదేశీ ప్రయాణాలు చేస్తారు. అటువంటి ప్రయాణాలలో కనీసం ఉద్దేశ్యాలను నెరవేర్చినా ఈ రోజు ఈ సంక్షోభం ఎదురయ్యేది కాదు.

ఒబామా గత నెలలో అమెరికా కాంగ్రెస్ హౌస్ లో తన చిరకాల స్వప్నమైన హెల్త్ కేర్ బిల్ ప్రవేశపెట్టినారు. రిపబ్లికన్లు ఈ బిల్లును సహజంగానే వ్యతిరేకించారు. దీంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. డెమోక్రాట్లు పెట్టిన బిల్లు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కానీ ఈ బిల్లును ఒబామా సొంత పార్టీకి చెందిన 39 మంది డెమోక్రాటిక్ కాంగ్రెస్ సభ్యులు కూడా వ్యతిరేకించారు. కారణం ఏమిటంటే తమ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలకు బిల్లు వ్యతిరేకంగా ఉన్నందున బిల్లును వ్యతిరేకించారు. అంతే కాని, తమ అధిష్టానం అని ఒబామాకో, లేదా డెమోక్రాటిక్ నాయకత్వానికో వదిలెయ్యలేదు.

అంటే అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ హక్కును వినియోగించుకున్నారు. మన దగ్గర మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎప్పుడూ తమ హక్కును అధిష్టానం చేతిలో గానీ, సీఎం చేతిలో గానీ, పీఎం చేతిలో పెట్టడమే తెలుసు. అసలు తమకు అలాంటి ఒక హక్కు ఉందనీ, దాన్ని తాము ఉపయోగించుకోవచ్చునని బహుశా మన ఎమ్మెల్యేలు మర్చిపోయారు. గంగిరెద్దు లాగా తీర్మానాలకు తలూపడం అలవాటుగా మారిన వారికి, తాము తలూపింది తమ తలరాతలు మార్చే నిర్ణయాలని తెలిసేదెప్పుడో?

ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులు తెలుసుకోవలసిందేమిటంటే తమను ప్రజలు ఎన్నుకున్నది వారి గొంతుకగా మారి వారి సమస్యలను చర్చించాలని. సొంత లాభం కోసం అధిష్టానానికి తమ నిర్ణయాలను వదిలివేయవద్దని. ఎమ్మెల్యేలుగా తమ హక్కులను ఉపయోగించుకోవాలని. ప్రజాస్వామ్యం అంటేనే చర్చ. ఏ చర్చా లేకుండా పార్టీలకు నిర్ణయాధికారాలు వదిలేసినంతకాలమూ నాయకులు పార్టీలకు ఏజెంట్లుగా మారతారే తప్ప ప్రజాప్రతినిధులుగా ఎప్పటికీ కాలేరు.

Saturday, December 26, 2009

రాజకీయ నిరుద్యోగుల ఆట.. సయ్యాట... తెలంగాణ!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉద్యమాలకు కేంద్రబిందువులు రాజకీయ నిరుద్యోగులేనని మేధావులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణా, సమైక్యాంధ్ర అంటూ వేర్పాటువాదంపై తమ శక్తినంతా ధారపోస్తున్న నాయకుల పేరు చెపితే ప్రజలు అసహ్యించుకుంటున్నారని వారంటున్నారు.

ప్రస్తుత ఉద్యమాల్లో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నది మాత్రం సామాన్యుడే. ఆ సామాన్యుడు ఓటు వేస్తే గెలిచిన నాయకులు ఐదేళ్లపాటు ప్రజాసేవ చేస్తామని శపథం చేసి... ఆ విధిని మరచి అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి మాకు తెలంగాణా కావాలంటూ రాజీనామాలకు తెగబడితే దానికి ఎవరు బాధ్యులు...? ఎన్నికలలో ఓటు వేయనివాడు దున్నపోతుతో సమానమని కొన్ని రాజకీయపార్టీలు ప్లకార్డులను ఎన్నికల సమయంలో ప్రదర్శించాయి. మరి ఎర్రటెండలో నిలబడి తమను ఐదేళ్లపాటు చల్లగా పరిపాలించాలన్న గంపెడాశతో ఓటు వేసిన ఓటరన్న ఆశలను రాజీనామాల పేరుతో కుళ్లబొడుస్తున్న నాయకులను ఏమని పిలవాలి...? దీనిపై నాయకులే ఆత్మవిమర్శ చేసుకోవాలి.

ఓటు వేయకుండా మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవద్దని లోక్‌సత్తా అధినేత చెప్పారు. లోక్‌సత్తా ఒక్కటే కాదు ప్రతిపార్టీ సైతం తమదైన శైలిలో ప్రజలకు నీతులు చెప్పాయి. మరి నేడు జరుగుతున్నదేమిటి..? ఓటుకు నాయకులు ఇస్తున్న విలువ ఏపాటిదో తెలుస్తూనే ఉంది. కేవలం తమ స్వార్థప్రయోజనాలకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బంద్‌లు, ఆందోళనల పేరుతో లూటీ చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించాలి.

అసలు ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే తెలంగాణా అంశం తెరపైకి ఎదుకు వచ్చినట్లు..? ప్రస్తుతం తెలంగాణా కావాలంటూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన నాయకులకు ఎన్నికలకు ముందు ఈ ఉద్యమాలను చేయాలన్న ఆలోచన రాలేదా..? తీరా ఎన్నికల రూపేణా కోట్ల రూపాయలను ధారపోసిన తర్వాత ఇప్పుడు తెలంగాణా అంశం గుర్తుకు వచ్చిందా...? అని ప్రశ్నించుకున్నప్పుడు వైఎస్సార్ ఒక్కరే గుర్తుకువస్తారు. ఆయన ఉన్నట్లయితే ఈసరికే కొన్ని పార్టీలు కేరాఫ్ ఫ్లాట్‌ఫామ్‌గా మిగిలి ఉండేవే. ఇవ్వాళ అటువంటి పార్టీలు ప్రజలు వేసిన ఓట్లకు తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నాయి.

ఇక తెరాస అంశాన్ని తీసుకుంటే... 2004లో తెరాస మంత్రులు 10 మంది అమ్ముడుపోయారు. ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండగా తెలంగాణా ఇవ్వలేదనీ 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అంతేకాదు రాజీనామా చేసిన స్థానాలన్నిటినీ కైవసం చేసుకుంటామని ప్రగల్భాలు పలికారు. చివరికి ఏం జరిగింది...? మొన్నటి ఎన్నికల్లో కేవలం 10 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగారు. అంటే ప్రజలు తెరాసను చీదరించుకున్నారనే కదా దీనర్థం. మొన్న హైదరాబాదు ఎన్నికల్లో పోటీ చేయకుండా తెరాస దాక్కుంది. నిలబడితే అసలు రంగు ఏమిటో, బలం ఏమిటో నిరూపితమయ్యేది.

కానీ తెలంగాణావాదానికి, ఎన్నికలలో నిలబడటానికి సంబంధమే లేదని చెపుతున్న తెరాస శాశ్వతంగా ఎన్నికలలో నిలబడకుండా కేవలం ప్రజాసేవ చేసేందుకే కట్టుబడి ఉండగలదా...? అసలు పదవులు లేకుండా తెలంగాణా ప్రజలకు సేవ చేయగల నిజాయితీ ఉన్నదా..? అయితే భవిష్యత్తులో తమకు ఎటువంటి పదవులు అక్కర్లేదని తెరాస బహిరంగంగా ప్రకటించినప్పుడే తెలంగాణా ప్రజలు వారి మాటలను విశ్వసిస్తారు.

ఏదేమైనా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల ఆటతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తి అంధకారంలోకి నెట్టబడుతోంది. నిత్యావసర వస్తు ధరలు చుక్కలను చూస్తున్నాయి. తెలంగాణా సాధన నిత్యావసర ధరలను పెంచమని చెప్పిందా...? ప్రజలను తీవ్ర ఇక్కట్లపాల్జేయమని నిర్దేశించిందా...? చీటికిమాటికి బంద్‌లంటూ ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేయమని చాటుతోందా...? ఇటువంటి దురాగతాలకు పాల్పడే నాయకులకు భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అంటున్నారు.
ఇట్లు..
...... దగా పడుతున్న ఓటరు

Friday, December 25, 2009

NDTV Imagine to provide content to NyooTV.com

NDTV Imagine has signed a content deal with AKG Entertainment for allowing its on-going and past TV shows on AKG’s social TV network, NyooTV.com.

Under the deal, the Hindi general entertainment channel’s prime time shows like Jyoti, Bandini, Basera, and Meera will be available on NyooTV.

Also, some of the past shows like Seeta Aur Geeta, Jasuben Jayantilal Joshi ki Joint family, Ramayan, Main teri Parchhai hoon, and Kitani Mohabbat hai can be seen on NyooTV.

NyooTV also showcases a compilation of videos from companies like Shemaroo Entertainment, Encore International, Amar Chitra Katha and now NDTV Imagine.

Thursday, December 24, 2009

Hyderabad Brand - Gone

తెలంగాణా- సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ప్రజల భావోద్వోగాలను ఆయా ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టిన ఫలితం బ్రాండ్ ఆంధ్రా.. బ్రాండ్ హైదరాబాద్ నేడు బూడిద కానుంది. ప్రపంచ చిత్ర పటంలో హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక ఖ్యాతి ఉంది.

ముంబయి తర్వాత అంతటి శక్తివంతమైన నగరం హైదరాబాద్ అంటే అతిశయోక్తి కాదు. కానీ నేడు ఉద్యమాల ఫలితంగా హైదరాబాద్ బ్రాండ్ నిట్టనిలువునా కుప్పకూలుతోంది. ఇటీవల కొన్ని విదేశీ సంస్థలు తమ కంపెనీలకు సంబంధించి కార్యాలయాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నెలకొల్పడానికి వచ్చి ఇక్కడి భీతావహు వాతావరణాన్ని చూసి వచ్చిన దారినే వెళ్లిపోయారు.

ఇలా హైదరాబాదు చేతి నుంచి జారిపోయిన కంపెనీల పెట్టుబడులు సుమారు 2 వేల కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఇక ఉద్యమాల ఫలితంగా రాష్ట్రానికి కేవలం వ్యాపార రంగంలో వచ్చిన నష్టం వేయి కోట్ల రూపాయలు. ఇలా మొత్తంగా రాష్ట్రం అభివృద్ధి పదేళ్లు కాదు.. వందేళ్లు వెనక్కి వెళ్లినట్లు కనబడుతోంది.

వెనకటికి ఓ ఆర్థికవేత్త చెప్పినట్లు ఏ దేశ లేదా రాష్ట్ర అభివృద్ధికి లేదా పతనాల వెనుక ఖచ్చితంగా ఓ ఉద్యమం దాగి ఉంటుందన్న సత్యం నేడు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. మనకు మనమే ఆంధ్రను అంధకారంలోకి నెట్టుకుంటున్నామా... అనే ప్రశ్న నేడు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది

Tuesday, December 22, 2009

AKG Technologies Launches NyooTV


NyooTV is India's first Social TV Network and one-stop shop for premium visual entertainment. NyooTV is the flagship product of AKG Entertainment Pvt. Ltd. which is based in Philadelphia NyooTV aggregates and offers premium Indian entertainment content across new media platforms and digital entertainment devices currently to Indian audiences in US and India for FREE. One can watch and enjoy premium videos from the biggest names in entertainment with NyooTV with brilliant user experience.

NyooTV brings a whole new world of entertainment with a unique viewing experience with its innovative technology. Registered users can get continuous updates about the latest movies by following NyooTV through social networking sites like Facebook, Orkut and Twitter.

NyooTV aims to provide, world's premium video content like TV shows, full length movies, Bollywood news, events and sports events of interest to Indian consumers, whenever and wherever they want it.

Sunday, December 13, 2009

Marriages are made in Heaven


Before marriage i never thought that i will get girl near to my native place. When my marriage settled i am at my Delhi and my parents said my marriage was fixed and i said OK. Before that my parents show me a girls photo and i said i didn't like her. But, i accepted bhavani before i see her photo too. May be i feel that God decided she is for me.

She is hard working girl and interested in doing Job. She is good beleiver of God and she believe always Hard Work. Cooking & feeding to others is her all time hobbies. Everyone had few -ve side, as a husband i can say that, she will think a lot for everything.

I always say with her, you are for me and i will be for you. Not only this life and for coming lifes too. Smile is only answer from her side.

Tuesday, December 8, 2009

Move to New House in Bhopal

We moved to new house in Bhopal. The old house where we stayed for more than 2 years was sold out for good price. Now the house where we are staying is single bed room and owner will stay along with us. House was near to main road and office is very near to me. After moving to this house first good sign was my Brother In law's marriage was fixed and we are very Happy, especially my wife!!!!

Waiting for few more Good Newses!!!